Posts

Showing posts from August, 2026

BIOSCOPE KVV Panthulu Real Story – ఆరు దశాబ్దాల సినీ ప్రయాణం... అవకాశం కోసం మొదలైన అడుగు నుంచి 200కి పైగా చిత్రాల వరకు ప్రయాణం..

Image
 BIOSCOPE KVV Panthulu  Real Story – ఆరు దశాబ్దాల సినీ ప్రయాణం... అవకాశం కోసం మొదలైన అడుగు నుంచి 200కి పైగా చిత్రాల వరకు ప్రయాణం.. తెలుగు ప్రేక్షకులకు , తెలుగు సినిమా అభిమానులకు   అందరికీ నమస్కారం KVV పంతులు ( సినిమా ఆర్టిస్ట్ ) . నా పేరు కేవీపీ పంతులు అండి మాది తెనాలి లోని రేపల్లె తాలూకా అడవుల దీవి గ్రామం. మా తెనాలి నుండి చాలామంది సినిమా నటులు దర్శకులు ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు తెనాలికి సినిమాకి చాలా అభినవభావ సంబంధం ఉంది చాలామంది సినీ దర్శకులు నటులు తెనాలి గురించి వాళ్ళకి అన్ని ఉన్న అనుబంధాన్ని కూడా చాలాసార్లు పత్రికముకంగా మీడియా ముఖంగా పంచుకున్నారు అలాంటి సందర్భాల్లో నేను చూసినప్పుడు గానీ విన్నప్పుడు గానీ చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాను నేను పుట్టిన ఊరు ఏరియా అని సినీ పరిశ్రమ గుర్తించింది మా పరిసరాలు కూడా షూట్ చేయడం జరిగింది అవి ఎన్నో సినిమాల్లో చూశాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను పుట్టింది తెనాలిలో పెరిగింది మాత్రం అడవుల దీవిలో అడవుల స్వగ్రామమైన హై స్కూల్ వరకు తెనాలిలో చదువుకున్నాను తర్వాత డిప్లమా వరకు విజయవాడ లో డిప్లమా డిగ్రీ ని పొందాను ఆ తర్వాత సినిమాల...